అమిత్ షా సభను విజయవంతం చెయ్యాలి
బీజేపీ మండల పార్టీ ప్రెసిడెంట్ అరే రవీందర్ భీంగల్, బతుకమ్మ : పసుపు బోర్డు కార్యాలయ ప్రారంబానికి విచేస్తున్న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సభను విజయవంతం చేయాలని బీజేపీ మండల పార్టీ ప్రెసిడెంట్ అరే రవీందర్ కోరారు.శనివారం మండలంలోని బాబాపూర్ గ్రామ శాఖ నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ నెల 29 న కేంద్ర జిల్లా కేంద్రం లోని పాలిటెక్నిక్ గ్రౌండ్ లో నిర్వహించే రైతు మహా సమ్మేళనానికి నాయకులు, కార్యకర్తలు అధిక...