దేశ ప్రజలకు అమిత్ షా క్షమాపణ చెప్పాలి

కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి డిమాండ్ అమిత్ షాను కేంద్రమంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని రాష్ట్రపతికి లేఖ  నిజామాబాద్ సిటి, బతుకమ్మ: పార్లమెంటులో అంబేద్కర్ ని అవమానిస్తూ మాట్లాడిన కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కేంద్రమంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఏఐసీసీ, పిసిసి ఆదేశాల మేరకు ఇటీవల పార్లమెంటులో అంబేద్కర్ ని అవమానిస్తూ మాట్లాడిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాటలకు నిరసనగా...