పార్లమెంట్ సాక్షిగా అంబెడ్కర్ ని అవమానించిన వ్యక్తి అమిత్ షా

కాంగ్రెస్ ఎమ్మెల్సీ బలమురి వెంకట్   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : పార్లమెంటు సాక్షిగా అంబెడ్కర్ ని అవమానించిన వ్యక్తి అమిత్ షా అని ఎమ్మెల్సీ బలమురి వెంకట్ అన్నారు. నిజామాబాద్ రూరల్ మండలం కాలూర్ గ్రామంలో సోమవారం కాంగ్రెస్ పార్టీ జై భీం, జై బాబు, జై సంవిధన్ కార్యక్రమంలో ఎమ్మెల్సి బలమురి వెంకట్, ఎమ్మెల్యే భూపతిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం సన్న బియ్యం లబ్ధిదారుల ఇంట్లో సన్న బియ్యం భోజనం చేశారు....