జాతీయ పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభానికి అమిత్ షా రాక
మధ్యాహ్నం 1:45కు నిజామాబాద్ కు రాక హెలిక్యాప్టర్ ద్వారా ఇందూర్ కు చేరిక డీఎస్ కాంస్య విగ్రహావిష్కరణ కిసాన్ మహా(బహిరంగ) సభతో పర్యటన ముగింపు నిజామాబాద్, బతుకమ్మ : ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. మూడు దశాబ్ధాల పసుపు రైతుల కళను నెరవేర్చేందుకు ఏర్పాటైనా జాతీయ పసుపు బోర్డు కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేతుల మీదుగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో హైదరాబాద్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన జాతీయ పసుపు బోర్డు...