దుబాయ్ రోడ్డు ప్రమాదం లో అమ్ధాపూర్ వాసి మృతి
బోధన్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం అమ్ధాపూర్ గ్రామానికి చెందిన చింతకుంట సుదర్శన్ కుమారుడు చింతకుంట హరికృష్ణ(38) అనే వ్యక్తి దుబాయ్ లో రోడ్డు ప్రమాదం లో మరణించాడు.బ్రతుకు తెరువు కోసం అక్టోబర్ 24 వ తేదీన దుబాయ్ లో గల ట్రాన్స్ గార్డ్ కంపెనీ లో క్లీనర్ గా పని చేస్తున్నాడు. అక్టోబర్ 31వ తేదీన రోడ్డు దాటుతుండగా కారు ఢీకొట్టడంతో ఆయన మరణించడం జరిగింది అని ఈ నెల 7వ తేదీన కుటుంబ సభ్యులకు కంపెనీ యాజమాన్యం తెలియజేశారు. మృతదేహం...