చెక్ డ్యామ్ ను ప్రారంభించిన  ఏఎంసీ చైర్మన్ షేక్ సాబేర బేగం గౌస్   

ముఖ్య అతిథులుగా వచ్చిన జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం   ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణపూర్ గ్రామ శివారులో గల చెక్ డ్యామ్ కు శుక్రవారం  ఏఎంసీ చైర్మన్ షేక్ సాబేర బేగం గౌస్ ప్రారంభోత్సవం చేశారు. ముఖ్య అతిథులుగా వచ్చిన జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ చెక్ డ్యామ్ ను 5 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించడం జరిగిందన్నారు. ఇలాంటి చిన్న చిన్న చెక్  డ్యాముల మూలంగా ...