అంబులెన్స్ ల రవాణాకి ఇబ్బంది లేకుండా చూడాలి

  . . . జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ లో బందోబస్తు ఏర్పాట్లపై సమీక్షలో సీపీ   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   జిల్లాలోని జనరల్ ఆసుపత్రి బయట ఉన్న షాప్ ల వలన ఆసుపత్రికి రావాల్సిన అంబులెన్స్ లను ఇబ్బంది ఎదురవుతుందని, ఇక పైనా అలాంటి ఇబ్బందులు రాకుండా తగు చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య ఆదేశించారు. శనివారం ఆయన ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి అక్కడ ఉన్నటువంటి సమస్యల పైన సూపరిండెంట్ శ్రీనివాస్, డిఎంహెచ్ఓ రాజశ్రీ తో...