కరెన్సీ పై అంబేద్కర్ ఫొటో ముద్రించాలి
ప్రధానికి లక్ష పోస్ట్ కార్డ్స్ పంపిస్తాం డా.జేరిపోతుల పరశురామ్ ఆర్మూర్, బతుకమ్మ : ఆర్బీఐ స్ఫూర్తి ప్రదాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కరెన్సీ పై అంబేద్కర్ ఫోటో ముద్రించాలని కరెన్సీ పై అంబేద్కర్ సాధన సమితి జాతీయ అధ్యక్షులు డాక్టర్ జేరిపోతుల పరశురామ్, దేశవ్యాప్త లక్ష పోస్ట్ కార్డ్ ఉద్యమాన్ని ఈనెల 23న ఉస్మానియా యూనివర్సిటి ఆర్ట్స్ కళాశాల నుండి ప్రారంభమై సోమవారం రోజు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంకు విచ్చేసిన సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యువజన సంఘం...