అంబేద్కర్ వర్థంతి సందర్భంగా వైద్య శిబిరం
నిజామాబాద్ సిటీ,బతుకమ్మ : భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నిజామాబాద్ జిల్లా భీమ్ ఆర్మీ, సన్ రైస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో శుక్రవారం 43వ డివిజన్ స్థానిక పాముల బస్తిలో హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని నిజాంబాద్ జిల్లా తెలంగాణ గజిటెడ్ ఆఫీసర్స్ అధ్యక్షులు అలుక కిషన్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. హెల్త్ క్యాంప్ లో స్థానిక ప్రజలకు బిపి, షుగర్, థైరాయిడ్, ఈసీజీ టెస్టులు చేసి మందులు ఇవ్వడం జరిగింది. ప్రజల ఆరోగ్యం గురించి వివిధ రోగాలకు సంబంధించి...