దేశ ప్రజలందరూ సోదర భావంతో బ్రతకాలనేదే అంబేద్కర్ ఆశయం

  . . . భారత రాజ్యాంగ నిర్మాతకు ఎంఆర్పీఎస్ ఘన నివాళులు   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   రాజ్యాంగంలో సమానత్వాన్ని, సామాజిక న్యాయాన్ని, సోదరభావాన్ని రచించి భారత్ దేశ ప్రజలందరూ కుల, మతాలకు అతీతంగా సోదర భావంతో బ్రతకాలని అంబేద్కర్ ఆశించారని ఎంఆర్పీఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు కనక ప్రమోద్ మాదిగ అన్నారు. మంగళవారం భారత రాజ్యాంగ నిర్మాత డా. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా నగరంలోని పులాంగ్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి జిల్లా ఎంఆర్పీఎస్ బృందం పూల మాల...