ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు    

  నందిపేట్, బతుకమ్మ :   నందిపేట్ మండల బిఆర్ఎస్ రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135 వ జయంతి సందర్భంగా ఆయన జయంతిని ఘనంగా నిర్వహించారు. మండల పార్టీ అధ్యక్షులు మచ్చర్ల సాగర్ ఆధ్వర్యంలో మంగళవారం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్ దేశం కోసం, బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం, తాడిత పీడత వర్గాల కోసం, అణచివేత వర్ణ వివక్షకు వ్యతిరేకంగా చేసిన పోరాటం రాజ్యాంగ రూపకల్పన...