ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకే అంబేద్కర్ రాజ్యాంగం రచించారు
. . . సీపీఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : దేశంలో వివిధ మతాలు, కులాల ప్రజలను ఐక్యంగా ఉంచి లౌకిక ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించటం కొరకు, అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు కల్పించే ఆలోచనతో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని అందించారని సీపీఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు అన్నారు. మంగళవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా స్థానిక పులాంగ్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి సిపిఎం పార్టీ జిల్లా...