దళితుల హక్కుల కోసం పోరాడిన మహానీయుడు అంబేద్కర్
. . . నిజామాబాద్ కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : దళితుల హక్కుల కోసం, అంటరానితనం కోసం పోరాడిన మహానీయుడు డా.బి.ఆర్ అంబేడ్కర్ అని నిజామాబాద్ కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ అన్నారు. మంగళవారం బాబా సాహెబ్ అంబేద్కర్ 135 వ జయంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నగేష్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ భవన్ లో ఆయన చిత్రపటానికి, పులాంగ్ చౌరస్తా లోని విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు...