కోదండరాం కు అంబేద్కర్ సూర్యుడు అవార్డు

  . . .  ప్రదానం చేసిన విసికే ఎంపీ తిరుమావళన్   హైదరాబాద్, బతుకమ్మ :   వీసీకే తెలంగాణ రాష్ట్ర కమిటీ తరపున శాసనమండలి సభ్యులు, తెలంగాణ జన సమితి అధ్యక్షులు ప్రొ. కోదండరాంకి  అంబేద్కర్ సూర్యుడు అవార్డును ప్రకటించారు. శనివారం బంజారాహిల్స్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో విసి పార్టీ జాతీయ అధ్యక్షులు, తమిళనాడు చిదంబరం లోక్ సభ ఎంపీ తిరుమావళన్ తన చేతుల మీదుగా ప్రధానం చేసారు.ఈ సందర్భంగా ఎంపీ తిరుమావళన్ మాట్లాడుతూ మానవ, పౌర హక్కుల ఉద్యమాలతో...