యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : యువజన కాంగ్రెస్ సంఘం ఆధ్వర్యంలో డా.బి.ఆర్.అంబేద్కర్ జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు విపుల్ గౌడ్ ఆధ్వర్యంలో నగరంలోని కోటగల్లి బిసి బాలికల హాస్టల్ లో విద్యార్థునులకు పుస్తకాలు, పెన్నులు పంపిణి చేసారు. ఈ సందర్బంగా విపుల్ గౌడ్ మాట్లాడుతూ సమాజంలో సామాజిక సమానత్వం, అన్యాయాల నిర్మూలన కోసం జీవితాంతం పోరాడిన వ్యక్తి డా. బాబాసాహెబ్ అంబేద్కర్ ని ఆయన అన్నారు. దేశ నిర్మాణం కోసం ఆయన చేసిన సేవలను,యువతలో అంబేద్కర్ గారి...