ఐద్వా ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : బాబా సాహెబ్ 134 జయంతి సందర్భంగా ఐద్వా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం 80 క్వార్టర్స్ లో పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా కార్యదర్శి సుజాత మాట్లాడుతూ మహిళలకు 33 శాతం పార్లమెంటులో రిజర్వేషన్లు కల్పించాలని అన్నారు. మహిళలకు ఓటు హక్కు విద్యా వైద్యం ఆరోగ్యం మహిళలు కూడా మగవారితో సమానంగా సమాజంలో సగంభాగం గుర్తింపు పొందాలని అన్నారు. భారత రాజ్యాంగంలో పొందుపరిచి మహిళలు కూడా బయటకి వచ్చి మన మగవారితో...