ఇందూర్, బతుకమ్మ : నగరంలోని గంగస్థాన్ ఫేస్ 2 లో మాల సంఘం మహిళల ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం అంబేద్కర్ జయంతి వేడుకలను నిర్వహించారు. చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.మహిళల అభ్యున్నతి, అభివృద్ధి అంబేడ్కర్ పాటు పడ్డాడని మహిళలు వాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో ప్రమీల, శ్రీజ, హేమలత, శ్రీదేవి, అక్షిత, ప్రియాంక, ఉదయశ్రీ, రేఖ, సుగుణ, విజయ పాల్గొన్నారు.