బీజేపీ పార్టీ కార్యాలయం వద్ద అంబేద్కర్ జయంతి వేడుకలు
రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండలంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో మంగళవారం బీజేపీ పార్టీ శ్రేణులు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎస్సీ మోర్చా మండల అధ్యక్షుడు శివ ప్రసాద్, వినోద్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ ప్రశాంత్ గౌడ్, ప్రధాన కార్యదర్శులు ఎముల గజేందర్, వడ్ల సాయినాథ్, బిజేవైఎం ఆశనాల గణేష్, మోర్చా ఓబీసీ సతీష్ పవార్, కటిక రామరాజు, పార్వతి మురళి, చిదుర మైపాల్, ధర్మారం...