ఏర్గట్ల లో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

  ఏర్గట్ల, బతుకమ్మ :   మండలంలోని అన్ని గ్రామాలలో డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. సుమారు 200 మందికి పైగా బైక్ ర్యాలీ నిర్వహించి మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ జేఏసీ జిల్లా అధ్యక్షులు కోటగిరి రామ గౌడ్, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు చిట్యాల రాజేష్, బిసి, ఎస్సి, ఎస్టి, జేఏసీ, జిల్లా కో కన్వీనర్ దిబ్బ సుదర్శన్, అంబేద్కర్ సంఘం రాష్ట్ర...