అంబలి కేంద్రం ప్రారంభం
ఎల్లారెడ్డి, బతుకమ్మ: ఎల్లారెడ్డి పట్టణంలో ప్రతి వేసవికాలంలో ప్రజల కోసం నిర్వహించబడుతున్న ఉచిత అంబలి కేంద్రం ఈ ఏడాది 25వ ఏటకు అడుగుపెట్టింది. ఈ సందర్భంగా ఈ సేవా కార్యక్రమం సిల్వర్ జూబ్లీగా జరుపుకుంటోంది. ఈ కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ ప్రారంభించారు. ఈ అంబలి కేంద్రం మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ ఆధ్వర్యంలో గత 25 సంవత్సరాలుగా నిరంతరంగా ప్రజలకు సేవలందిస్తోంది. ప్రజాసేవ పట్ల అంకితభావంతో, రాజకీయ ప్రేరణను మించిన మానవతా విలువలతో ఆయన చేపట్టిన ఈ కార్యక్రమం వేలాది...