Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 July 2025, 10:41 am Posted by : ramakrishna

ప్రారంభమైన అమర్ నాథ్ యాత్ర

వెబ్ న్యూస్, బతుకమ్మ :  అమర్‌నాథ్‌ యాత్రను జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా బుధవారం జెండా ఊపి ప్రారంభించారు.  తొలి విడతలో భాగంగా జమ్మూ నుంచి 5,880 మంది యాత్రికులు బయలుదేరారు. ఉగ్రవాదుల హెచ్చరికల నేపథ్యంలో యాత్రకు పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.