అమరజీవి బాల మల్లేష్, పోటుప్రసాద్ సంస్మరణ సభ

నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ శ్రద్ధానంద్ గంజ్ హమాలి యూనియన్ హాల్లో సోమవారం అమరజీవి బాల మల్లేష్, పోటు ప్రసాద్ ల సంస్మరణ సభలో వారి చిత్రపటానికి పూలతో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి పి.సుధాకర్,  సిపిఐ నగర కార్యదర్శి వై.ఓమయ్య మాట్లాడుతూ అమరజీవి కామ్రేడ్ బాలమల్లేష్ సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారని తెలిపారు. ఆయన చిన్ననాటి నుండి మక్ధూమ్ భవన్లో రెడ్ గార్డ్ గా,...