బీజేవైఎం రాష్ట్ర కోశాధికారిగా ఆమంద్ విజయ్ కృష్ణ

  నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   బీజేవైఎం తెలంగాణ యువమోర్చా రాష్ట్ర కమిటీని మంగళవారం ప్రకటించారు. ఈ ప్రకటనలో జిల్లా నుంచి సీనియర్ నాయకుడైన ఆమంద్ విజయ్ కృష్ణ ని రాష్ట్ర కోశాధికారిగా నియమించారు. జిల్లా కేంద్రంలో బీజేవైఎం ఆధ్వర్యంలో అనేక పోరాటాలు నిర్వహిస్తూ, నిరంతరం పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనే విజయ్ కృష్ణ కి రాష్ట్ర స్థాయి బాధ్యత రావడం పట్ల కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. గత 15 సంవత్సరాలుగా పార్టీకి అంకితభావంతో సేవలు అందిస్తున్న ఆయన, బీజేవైఎం డివిజన్...