నూతన సీఐ చంద్రశేఖర్ రెడ్డిని కలిసిన ఆలూర్ పాలకవర్గం

  . . . నూతన సీఐకి ఆలూర్ పాలకవర్గం ఘన సత్కారం   ఆర్మూర్, బతుకమ్మ :   ఆర్మూర్ నూతన సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన కొండి చంద్రశేఖర్ రెడ్డిని ఆలూర్ గ్రామ సర్పంచ్ ముక్కెర విజయ్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఐ చంద్రశేఖర్ రెడ్డికి పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల భద్రత, నేరాల నియంత్రణకు పోలీసుల సహకారం అందించాలని పాలకవర్గ సభ్యులు...