పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

ఎల్లారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల కేంద్రంలో ఘనంగా ప్రభుత్వ పాఠశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జె ఎస్ ఆర్ ఫంక్షన్ హల్ లో ఆదివారం నిర్వహించారు.  30 ఏళ్ల తర్వాత కలిసిన మిత్రులు విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు ఘనంగా సన్మానించి ఆత్మీయ పలకరింపులు, భావోద్వేగాల మధ్య సమ్మేళనంచిన్ననాటి జ్ఞాపకాలతో స్నేహితులు మునిగితేలారు. ప్రతి మనిషి జీవితంలో చిన్న నాటి మధుర జ్ఞాపకాలు ఎన్నో ఉంటాయి. చిన్ననాటి గిల్లికజ్జాలు, బుజ్జగింపులు, చిలిపి పనులు గుర్తుకు వచ్చినప్పుడల్లా ప్రతి మనిషిలో కలిగే...