పూర్వ విద్యార్థుల సమ్మేళనం స్నేహబంధానికి ప్రతీక
. . . స్నేహానికి అవధులు లేవని దూరప్రాంతాల నుండి చేరుకున్న మిత్రులు . . . గుర్తులు మిగుల్చుకున్న అందమైన మనసులు ఎన్నో నిజామాబాద్ సిటి , బతుకమ్మ : స్నేహబంధాన్ని మరింత బలంగా, మరిచిపోని గుర్తులను చిరస్థాయిగా నిలుపుకోవడానికి నిజామాబాద్ లోని సుభాష్ నగర్ లో గల వాసు హై స్కూల్ 1999-2000 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అదే బ్యాచ్ కి చెందిన వి. నరేందర్ అధ్యక్షతన ఘనంగా జరిగింది. వంశీ ఇంటర్నేషనల్ హోటల్ లో ఆదివారం...