పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నగరంలోని రావుజీ సంగం హై స్కూల్ పూర్వ విద్యార్థులు 2002-03 ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు.  ఈ కార్యక్రమానికి ఉపాధ్యాయులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వేడుకకు హాజరైన ప్రతి ఒక్కరికి పూలతో స్వాగతం పలికారు. సమావేశంలో విద్యార్థులు తమ పాఠశాల రోజులను గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు. ఉపాధ్యాయులను ఘనంగా పుషగుచ్చాలతో స్వాగతం పలికి, సన్మానించడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. విద్యార్థులకు నాటి గురువులు మళ్లీ కలవడం ఆనందాన్ని నింపింది. అనంతరం కరస్పాండెంట్ మాట్లాడుతూ.. మా పాఠశాలలో విద్యబుద్ధులు...