పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

బతుకమ్మ : నాగిరెడ్డిపేట : పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం మండలంలో గోపాల్పేట్ జెడ్పిహెచ్ఎస్ పాఠశాల నందు 2005-06 విద్యా సంవత్సరంకి చెందిన పూర్వ విద్యార్థులు ఘనంగా నిర్వహించుకున్నారు.20 సంవత్సరాల తర్వాత 2005-06 బ్యాచ్కి చెందిన 10వ తరగతి పూర్వవిద్యార్థులు కలుసుకున్న సందర్భంగా గత చిన్ననాటి జ్ఞాపకాలను ఓకే వేదికపై ఒక్కసారిగా అందరూ కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.చిన్ననాటి కబుర్లను వారి యోగక్షేమాలను పాల్పంచుకున్నారు.అలాగే ప్రస్తుతము చేస్తున్న పనిని హోదాలను ఒకరినొకరు పూర్వ ఉపాధ్యాయులతో కలిసి పరిచయం చేసుకున్నారు.అనంతరం వారికి విద్యబోధన చేసినటువంటి...