పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
కామారెడ్డి, బతుకమ్మ: కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలంఫరీద్ పేట్ గ్రామ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఫరీద్ పేట్ జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో చదివిన 2009-10 సంవత్సరానికి గాను విద్యార్థులు రెడ్డి ఫంక్షన్ హాల్ లో ఘనంగా నిర్వహించుకున్నారు. మధురమైన స్నేహబంధం మరపురానిది స్నేహబంధం సృష్టిలో అన్నిటిని మించిన అందరిని అలరించే బంధం స్నేహబంధం మనుషుల వీడి దశబ్దం గడిచినది. అని గుర్తు చేసుకొని ఈ సందర్భంగా పూర్వ విద్యార్థి మాట్లాడారు.ప్రతి ఒక్కరి జీవితంలొ స్నేహితుల పాత్ర కీలకం ఆట పాటలు, చిలిపి పనులు కష్టం,...