పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల చంద్రశేఖర్ కాలనీ చదువుకున్న 2007 - 08 సంవత్సరం పదవ తరగతి విద్యార్థులు ఉపాధ్యాయులు సమక్షంలో ఉపాధ్యాయుల మద్య ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 2007 - 08 సంవత్సరం 10వ తరగతి విద్యార్థులు అందరూ ఒకచోట చేరి వారికి విద్యను అభ్యసించిన ఉపాధ్యాయులకు ఘన స్వాగతం పలికి, సన్మానించారు. అంతేకాకుండా విద్యార్థులు విద్యను అభ్యసించి సమయంలో చేసిన చిలిపి పనులను, అల్లరి పనులను గుర్తుచేసుకొని ఆనందం వ్యక్తం...