పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : విశ్వశాంతి హై స్కూల్ 2008 - 09 10వ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం కంటేశ్వర్ బైపాస్ వద్ద ఉన్న డి ఆర్ ఆర్ ఫామ్ హౌస్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశ్వశాంతి యాజమాన్యం, ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.