పూర్వ విద్యార్థుల సమ్మేళనం  

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : స్నేహబంధాన్ని మరింత బలంగా, మరిచిపోని గుర్తులను చిరస్థాయిగా నిలుపుకోవడానికి నిజామాబాద్ లోని శుభాష్ నగర్ లో గల వాసు హై స్కూల్ 1994-1995 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కృష్ణ ఇంటర్నేషనల్ హోటల్ నిజామాబాద్లో ఆదివారం జరిగింది. ఈ వేడుక అందరికీ చిరస్మరణీయంగా నిలిచింది. ఘనంగా ప్రారంభమైన వేడుక : కార్యక్రమానికి కరస్పాండెంట్ వాసు, ఉపాధ్యాయులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వేడుకకు హాజరైన ప్రతి ఒక్కరికి పూలతో స్వాగతం పలికారు. అభినందన కార్యక్రమం : సమావేశంలో విద్యార్థులు...