అలుక కిషన్ రాజీనామా

. అధ్యక్ష పదవికి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలోనే రాజీనామా . ఎన్నికలయ్యే వరకు కొనసాగాలన్న రాష్ర్ట నాయకత్వం నిజామాబాద్, బతుకమ్మ: టీఎన్జీవోస్ అధ్యక్షుడిగా ఎనిమిదేళ్లపాటు కొనసాగిన అలుక కిషన్ తన పదవికి రాజీనామా చేశారు. గెజిటెడ్ ఉద్యోగులు టీఎన్జీవోస్ లో ఉండొద్దనే నిబంధన మేరకు ఆయన తప్పుకున్నట్లు తెలిసింది. రాష్ర్ట నాయకత్వం సూచనల నేపథ్యంలోఈనెల రెండో వారంలో నిర్వహించిన రాష్ర్ట కార్యవర్గ సమావేశంలో ఆయన తన రాజీనామాను సమర్పించారు. నూతన కార్యవర్గం ఏర్పాటయ్యే వరకు కొనసాగాలని రాష్ట్ర నాయకత్వం కిషన్ కు సూచించింది. టీజీవోలో కీలకపాత్ర...