దేశరత్న అవార్డు స్వీకరించిన అలుక కిషన్
బతుకమ్మ డెస్క్ : ప్రముఖ సామాజిక కార్యకర్త, సాంఘిక సంక్షేమానికి చేసిన విశేష కృషికి అలుక కిషన్ కు ప్రతిష్టాత్మక దేశరత్న అవార్డుతో సత్కరించారు. న్యూఢిల్లీలో గురువారం జరిగిన దేశ్ రత్న అవార్డు, దిగ్గజ పరోపకారి రతన్ టాటా పేరు మీద దేశం యొక్క సామాజిక నిర్మాణానికి గణనీయమైన, శాశ్వతమైన కృషి చేసిన వ్యక్తులను సత్కరించింది. ఇందులో భాగంగా నిజామాబాద్ టీజీవో జిల్లా అధ్యక్షులు అలుక కిషన్ కు దేశ్ రత్న అవార్డును ప్రధానం చేశారు. సామాజిక న్యాయం, సమాజ అభ్యున్నతికి అంకితమైన కొత్త...