మెదక్ డిస్ట్రిక్ట్ సర్వే ఆఫీసర్ గా అలుక కిషన్

 మెదక్, బతుకమ్మ :  మెదక్  డిస్ట్రిక్ట్ సర్వే ఆఫీసర్ గా అలుక కిషన్ నియమితులు అయ్యారు. ఈ మేరకు ఈ నెల 20 న డైరెక్టర్ ఆఫ్ సర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ కమిషనర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఉత్తర్వులు జారీ చేశారు. బుధవారం అలుక కిషన్ మెదక్ జిల్లా కేంద్రంలో ఈ మేరకు మెదక్ డి ఎస్ ఓ గా బాధ్యతలు స్వీకరించారు. అలుక కిషన్ మొన్నటి వరకు ఫారిన్ సర్వీస్ లో భాగంగా నిజామాబాద్ డిఆర్ డిఏ లో పనిచేశారు....