Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 December 2025, 7:51 pm Posted by : ramakrishna

మెదక్ డిస్ట్రిక్ట్ సర్వే ఆఫీసర్ గా అలుక కిషన్

 మెదక్, బతుకమ్మ :

 మెదక్  డిస్ట్రిక్ట్ సర్వే ఆఫీసర్ గా అలుక కిషన్ నియమితులు అయ్యారు. ఈ మేరకు ఈ నెల 20 న డైరెక్టర్ ఆఫ్ సర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ కమిషనర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఉత్తర్వులు జారీ చేశారు. బుధవారం అలుక కిషన్ మెదక్ జిల్లా కేంద్రంలో ఈ మేరకు మెదక్ డి ఎస్ ఓ గా బాధ్యతలు స్వీకరించారు. అలుక కిషన్ మొన్నటి వరకు ఫారిన్ సర్వీస్ లో భాగంగా నిజామాబాద్ డిఆర్ డిఏ లో పనిచేశారు. మెదక్ జిల్లా అధికారి బాధ్యతలు స్వీకరించిన అలుక కిషన్ ను ల్యాండ్ సర్వే అధికారులు స్వాగతం పలికారు.

Aluka Kishan as Medak District Survey Officer