రూ.45 లక్షల విలువైన అల్ప్రాజోలం పట్టివేత

బోధన్, బతుకమ్మ: బోధన్ పట్టణంలో స్టేట్ ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ బుధవారం దాడులు చేసింది. టాస్క్ ఫోర్స్ డీఎస్పీ, ఇన్ స్పెక్టర్లు పక్కా సమాచారం మేరకు బుధవారం తెల్లవారు జాము నుంచి బోధన్ పట్టణంతోపాటు శివారు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న టాస్క్ ఫోర్స్ సిబ్బంది అతడి వద్ద నుంచి 4కిలోల 300 గ్రాముల నిషేధిత అల్ఫ్రాజోలంను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన అల్ఫ్రాజోలం విలువ బహిరంగ మార్కెట్ లో రూ.45 లక్షలు ఉంటుంది. దాడుల్లో ఒకరు పట్టుబడగా, మరికొందరి కోసం...