ఆటలతో పాటు మహిళలు పోరాటాలకు సిద్ధం అవ్వాలి

పివోడబ్ల్యూ జిల్లా ఉపాధ్యక్షురాలు వి.సత్తేవ్వ పిలుపు పివోడబ్ల్యూ ఆధ్వర్యంలో మహిళలకు క్రీడా పోటీలు   సిరికొండ, బతుకమ్మ : ఆటలతో పాటు మహిళలు పోరాటాలకు సిద్ధం అవ్వాలని ప్రగతి శీల మహిళా సంఘం (పివోడబ్ల్యూ) జిల్లా ఉపాధ్యక్షురాలు వి.సత్తేవ్వ పిలుపు నిచ్చారు. సిరికొండ మండలలోని గడ్కోల్ గ్రామంలో ఆదివారం ప్రగతిశీల మహిళా సంఘం (పివోడబ్ల్యూ) మండల కమిటీ ఆధ్వర్యంలో మహిళకు పలు క్రీడలు నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రగతిశీల మహిళా సంఘం ( పివోడబ్ల్యూ ) జిల్లా ఉపాధ్యక్షురాలు వి.సత్తేవ్వ మాట్లాడుతూ మహిళలు నేడు అన్ని...