క్రమశిక్షణతో పాటు మంచి నడవడికను అలవర్చుకోవాలి
జిల్లా విద్యాధికారి అశోక్ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : విద్యార్థులు శిక్షణతో పాటు రామకృష్ణుడు, శారదా మాత, వివేకానందుని సూక్తులను మంచి నడవడికను అలవర్చుకోవాలని జిల్లా విద్యాధికారి అశోక్ సూచించారు. రామకృష్ణ సేవా సమితి నిజాంబాద్ ఆధ్వర్యంలో గత నెల 24 ఏప్రిల్ నుండి ప్రారంభమైన వేసవి శిక్షణ శిబిరం ఆదివారం ముగిశాయి. ఈ కార్యక్రమం రామకృష్ణ వివేకానంద ధ్యాన మందిరంలో గంగా స్థానం పేస్టులో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా విద్యాధికారి పార్సి అశోక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన...