అన్నిదానాల కన్న అన్నదానం గొప్పది

బార్ అసోసియేషన్ కౌన్సిల్ సభ్యులు రాజేందర్ రెడ్డి   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : అన్నిధానాల కన్న అన్నదానం గొప్పదని బార్ అసోసియేషన్ కౌన్సిల్ సభ్యులు రాజేందర్ రెడ్డి అన్నారు. గుమస్తా కాలనీ శ్రీ శ్రీ శ్రీ దుర్గాదేవి ఆలయం నందు గణేష్ నవరాత్రుల సందర్బంగా అన్నదానం నిర్వహించారు. ఉదయం నుంచి ఆలయ అర్చకులు మణికంఠ శర్మ ఆధ్వర్యంలో హోమం, అమ్మవారి అభిషేకం, గణపతి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన బార్ అసోసియేషన్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ...