నగర కాంగ్రెస్ అధ్యక్షుడు ఆధ్వర్యంలో హనుమాన్ స్వాములకు భిక్ష

  . . . ముఖ్య అతిథిగా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   నిజామాబాద్ నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ ఆధ్వర్యంలో మంగళవారం నిజామాబాద్ హనుమాన్ స్వాములకు భిక్ష (అన్నప్రసాద వితరణ) కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొని స్వాములతో కలిసి సామూహిక బిక్ష స్వీకరించారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ ఆలయ కమిటీ సభ్యులను...