ఆల్మట్టి ఎత్తు కాదు… రేవంత్ నీ ఎత్తు పెంచుకో
. . . ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచుతామంటున్న స్పందించడం లేదు . . . రైల్వే ఓవర్ బ్రిడ్జి నిధుల కోసం బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన . . . ఎంపీ ధర్మపురి అరవింద్ నిజామాబాద్, బతుకమ్మ : ఇటివల కర్నాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం అల్మట్టి పెంచుతామని చెస్తున్న ప్రకటనలపై నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ పైర్ అయ్యారు. ఆల్మట్టి ఎత్తు కాదు... రేవంత్ నీ ఎత్తు పెంచుకో అంటూ సెటైర్లు వేశారు. అల్మట్టి పెంచుతా మంటున్న ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం...