అల్లు అర్జున్ నువ్వు ఆంద్రోడివి.. ఆంద్రోడిలానే ఉండు..

రేవంత్ రెడ్డిని ఏమైనా అంటే తెలంగాణలో నీ సినిమాలు ఆడనియ్యం పగటి వేషాలు వేసుకొని బ్రతకడానికి వచ్చావు, అలానే బ్రతుకు తెలంగాణ కోసం సినిమా వాళ్లు ఏం చేశారు నిజామాబాద్ రూరల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి అల్లు అర్జున్‌పై ఆగని కాంగ్రెస్ నాయకుల మాటల దాడులు నిజామాబాద్, బతుకమ్మ: అల్లు అర్జున్ నువ్వు ఆంద్రోడివి.. ఆంద్రోడిలాగానే ఉండు.. సీఎం రేవంత్ రెడ్డిని ఏమైనా అంటే తెలంగాణలో నీ సినిమాలు ఆడనియ్యమని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి హెచ్చరించారు. నువ్వు పగటి వేశాలు...