ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్
గద్దర్ ఫిల్మ్ అవార్డులను ప్రకటించిన జ్యూరీ చైర్ పర్సన్ జయసుధ హైదరాబాద్, బతుకమ్మ : రాష్ట్ర ప్రభుత్వ అందించనున్న గద్దర్ ఫిల్మ్ అవార్డులను జ్యూరీ చైర్ పర్సన్ జయసుధ ప్రకటించారు. ఎఫ్ డీసీ చైర్మన్ దిల్ రాజుతో కలిసి ఆమె గురువారం మీడియా సమావేశంలో మాట్లాడారు. మొత్తం 1,248 నామినేషన్లు రాగా వాటిని పరిశీలించిన అనంతరం విజేతల పేర్లను ప్రకటించారు. ఉత్తమ నటుడిగా పుష్ప-2 చిత్రానికి గాను అల్లు అర్జున్ ఎంపికయ్యారు, ఉత్తమ చిత్రాలుగా కల్కి తో పాటు మరో రెండు సినిమాలను అవార్డులు...