ఇచ్చిన హామీలకు కేటాయింపులకు పొంతనే లేదు
అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ నిజామాబాద్ సిటీ, బతకమ్మ : కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు కేటాయింపులకు పొంతనే లేదని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ అన్నారు. భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ మాట్లాడారు. ఇచ్చిన మాటపై నిలబడే తత్వం కాంగ్రెస్ డీఎన్ఏలోనే లేదన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ చెత్తబుట్టలో వేశారని ఆరోపించారు. ‘రాజీవ్ యువ వికాస్’ పథకం పెద్ద మోసమని, గారడీ అంకెలతో మళ్లీ...