ప్రతి సొసైటీకి యూరియా నిల్వల కేటాయింపులు
. . . రైతు వేదికల ద్వారా కూడా యూరియా పంపిణీకి ఏర్పాట్లు . . . ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకోవాలి . . . జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి వెల్లడి నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : జిల్లాలోని అన్ని సహకార సంఘాలలో యూరియా నిల్వలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ఖరీఫ్ సీజన్ పంటల సాగుకు అవసరమైన మేరకు పూర్తి స్థాయిలో ఎరువుల నిల్వలు జిల్లాకు...