రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని పసుపు బోర్డు కార్యాలయంగా కేటాయింపు

నిజామాబాద్, బతుకమ్మ : నగరంలోని వినాయక్ నగర్ లో గల రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని జాతీయ పసుపుబోర్డు కార్యాలయానికి కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వుల జారీ చేసింది. ఈ మేరకు తెలంగాణ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ ప్రకటన విడుదల చేశారు. నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు హామీతో ఎన్నికల్లో పోటీ చేసిన అరవింద్ ప్రధాని మోడీ ద్వారా ఇందూరులో పసుపు బోర్టు ఏర్పాటు హామీ ఇప్పించడంతో పాటు దాని ఏర్పాటులో సక్సెస్ అయ్యారు. ఈ...