నవోదయల ఏర్పాటుకు స్థలం కేటాయించండి

. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరిన ఎంపీ అర్వింద్ . ఆర్వోబీ పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలని.. . జక్రాన్ పల్లి ఎయిర్ పోర్ట్ ఓఎల్ ఎస్ సర్వే చేసి కేంద్రానికి నివేదిక అందజేయాలని కోరిన ఎంపీ . సానుకూలంగా స్పందించిన రేవంత్ నిజామాబాద్, బతుకమ్మ: నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని జగిత్యాల, నిజామాబాద్ లో నవోదయ పాఠశాలల ఏర్పాటుకు స్థలాలు కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డిని ఎంపీ ధర్మపురి అర్వింద్ కోరారు. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో సీఎంను కలిశారు....