నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించండి
ముఖ్యమంత్రిని కలిసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాదు అర్బన్ నియోజకవర్గం అభివృద్ధికి తగిన నిధులు కేటాయించమని ఇటీవల అసెంబ్లీలో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ మాట్లాడిన విషయం తెలిసిందే. నియోజకవర్గ అభివృద్ధికి రావలసిన పెండింగ్ నిధులు టీ యూ ఎఫ్ ఐ డి సీ ఫండ్ 60 కోట్లు, నియోజకవర్గ అభివృద్ధి ఫండ్ 5 కోట్లు,స్పెషల్ ఫండ్ వంద కోట్లు వెంటనే విడుదల చేయాలని అలాగే నియోజకవర్గనికి ఇంటిగ్రెటెడ్ స్కూల్ మంజూరుకై ముఖ్యమంత్రి ఛాంబర్ లో...