ఆర్ కే ఆర్ కేంద్రంగా కిరికిరి

. వివాదాస్పదమైన 235 గజాల ప్లాటు . రాజకీయరంగు పులుముకున్న లొల్లి . రాంకిషన్ రావుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నిజామాబాద్, బతుకమ్మ: జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డులో ఉన్న ఆర్ కే ఆర్ అపార్ట్ మెంట్ వద్ద 235 గజాల ప్లాటు వివాదం రాజకీయరంగు పులుముకుంది. అపార్ట్ మెంట్ అవుట్ గేటు ప్రాంతంలో తనకు 235 గజాల ప్లాటు ఉందని, దానిని అపార్ట్ మెంట్ వాసులు కబ్జాకు యత్నిస్తున్నారని కోడూర్ నగేశ్ కుమార్ అనే వ్యక్తి చెబుతున్నారు. మరో వైపు తాము...